Flexie of Rashmi and Sudheer goes viral. Rashmi responds about this fake news.
#Rashmi
#sudigaliSudheer
#Anchoranasuya
#hyperaadi
#chammakchandra
#jabardasth
#tollywood

జబర్దస్త్ షోతో రష్మీ పాపులర్ యాంకర్ గా మారిపోయింది. రష్మీకి గ్లామర్ కూడా కలసి రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది.రష్మీకి యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అదే విధంగా సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడి పంచ్ లు పేలుస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోలనే సుధీర్, రష్మీ మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటుంటాయి. దీనితో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీ హాట్ టాపిక్ గా మారుతోంది.